సీఎం చిత్రపటాలు చించివేత.. అరెస్ట్

HYD: గ్రూప్-1 మూల్యాంకనంలో జరిగిన అవకతవకలకు నిరసనగా ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వీ నాయకులు రమేశ్ గౌడ్, శ్రీను నాయక్, CM రేవంత్ రెడ్డి చిత్రపటాలని చింపి నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి పలు స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నట్టేట ముంచిందని మండిపడ్డారు.