VIDEO: లాంగ్‌ లీవ్‌ చంద్రబాబు, లోకేష్‌ అంటూ నినాదాలు

VIDEO: లాంగ్‌ లీవ్‌ చంద్రబాబు, లోకేష్‌ అంటూ నినాదాలు

VSP: విశాఖలోని ఋషికొండ వద్ద శుక్రవారం నిరుద్యోగ యువత ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కాగ్నిజెంట్‌తో పాటు తొమ్మిది ప్రముఖ ఐటీ కంపెనీలు శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో యువత "లాంగ్ లీవ్ చంద్రబాబు, లాంగ్ లీవ్ లోకేష్" అంటూ నినాదాలు చేశారు.