అదృష్ట దేవతగా కూతురు.. బెంగళూరు వ్యక్తికి జాక్‌పాట్‌

అదృష్ట దేవతగా కూతురు.. బెంగళూరు వ్యక్తికి జాక్‌పాట్‌

దుబాయ్‌లో బెంగళూరుకి చెందిన మంజునాథ్ హరోహళ్లికి తన కూతురు రూపంలో అదృష్టం వరించింది. బిగ్ టికెట్ ఈ-డ్రాలో తన కూతురితో టికెట్ కొనుగోలు చేయించగా జాక్‌పాట్‌ తగిలింది. ఏకంగా 250 గ్రాముల 24 క్యారెట్ల బంగారం గెలుచుకున్నాడు. కాగా, గతంలో మంజునాథ్.. ఒక్క అంకె తేడాతో 15 మిలియన్ దిరమ్‌ల జాక్‌పాట్‌ను మిస్ చేసుకున్నాడు.