వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు భోగిలు

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు భోగిలు

NLG: జిల్లాలో రైల్వే ప్రయాణికులకు శుభవార్త. సికింద్రాబాద్ నుంచి వయా నల్గొండ, మిర్యాలగూడ మీదుగా తిరుపతికి వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు 16 భోగిలుండాగా అదనపుగా నాలుగు భోగిలను బుధవారం జమచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దీంతో జిల్లాలోని తిరుపతి వెళ్ళే ప్రయాణికులకు సులువుగా టిక్కెట్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని అధికారులు ఉపయోగించుకోవలన్నారు.