నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ ఉత్సవాలు
★ భూములు కోల్పోయిన 15 మంది రైతులకు నష్టపరిహార చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాలునాయక్
★ మిర్యాలగూడలో వంట గ్యాస్ గోదాములు, పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
★ మిర్యాలగూడ మండలం కేశవపురంలో టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి