యువత వ్యాయామంపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే

యువత వ్యాయామంపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే

WNP: పట్టణంలోని కొత్తకోట రోడ్డులో జగత్పల్లి గ్రామానికి చెందిన యువకుడు గణేష్ ఆధునాతన సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన 'గోల్డెన్ జిమ్’ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొని, యువకుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. యువకులు ప్రతిరోజు ఉదయం జిమ్‌లో వ్యాయామం చేయడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చునని ఎమ్మెల్యే సూచించారు.