VIDEO: కొండగట్టులో భక్తుల సందడి.. కొనసాగుతున్న గిరిప్రదక్షిణ

VIDEO: కొండగట్టులో భక్తుల సందడి.. కొనసాగుతున్న గిరిప్రదక్షిణ

JGL: ప్రతి పౌర్ణమికి కొండగట్టులో నిర్వహించే గిరిప్రదక్షిణ ఉ.6 గం.లకే ప్రారంభమై అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. దీంతో గిరిప్రదక్షిణ దారంతా రామ నామ స్మరణతో, భజనలతో మార్మోగుతుంది. గిరిప్రదక్షిణ, హనుమాన్ చిన్న జయంతి రెండూ ఒకేరోజు కావడంతో గిరి ప్రదక్షిణలో దాదాపు రూ. 15వేల పైన భక్తులు పాల్గొన్నారు. చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా మహిళలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొన్నారు.