మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే

మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే

KRNL: డోన్ పట్టణం పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. వంట విధానం, శుభ్రత, రుచి గురించి తెలుసుకుని, విద్యార్థుల అభిప్రాయాలు స్వీకరించారు. భోజనం నాణ్యతలో లోపాలు లేకుండా, ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.