29న అర్జీదారులతో కలెక్టర్ ముఖాముఖి

29న అర్జీదారులతో కలెక్టర్ ముఖాముఖి

PPM: జిల్లాలోని రెవిన్యూ సమస్యల పరిష్కారం విషయంలో అసంతృప్తి చెందిన అర్జీదారులతో ఈనెల 29న ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 29 ఉదయం 10గంటలకు కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ క్లినిక్‌లో ముఖాముఖి కార్యక్రమం జరుగుతుందన్నారు.