పామర్రులో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పామర్రులో  పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. పామర్రు టౌన్ చాట్లవానిపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారులకు పింఛన్లను ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరు పింఛన్లు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.