VIDEO: రైతులను చితకబాదిన పోలీసులు

MHBD: జిల్లాలో ఉద్రిక్తత వాతావరణ చోటు చేసుకుంది. నరసింహులపేట మండల కేంద్రంలో యూరియా కోసం క్యూ లైన్‌లో ఉన్న రైతులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి చితకబాదారు. యూరియా కొరత ఏర్పడిన క్రమంలో రైతులు యూరియా పంపిణీ కేంద్రాల వద్ద నిరసన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు దాడి చేయండం చర్చనీయంశం అయ్యింది. దీనిపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.