రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ 33/11 కేవీ SSలో టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ ఫీడర్ మైంటెనెన్స్ కారణంగా ఉదయం 06:30 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుదని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సాయి నగర్, ఇందిరా నగర్, గోపాల్‌నగర్, శివ నగర్, గణేష్ నగర్, బి.వై నగర్, T.R నగర్ ఏరియాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.