గిరిజన మ్యూజియాన్ని సందర్శించిన విదేశీయుడు
ADB: ఆదిలాబాద్‌కు అడవుల జిల్లాగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో నార్నూర్‌లో నీతి ఆయోగ్ పథకం కింద ఏర్పాటు చేసిన 'గిరి' మ్యూజియాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ పర్యాటకుడు సందర్శించాడు. ఆదివాసీల చరిత్ర, సంస్కృతి, జీవనశైలిని పరిశీలించిన ఆయన వాటి వైవిధ్యాన్ని మెచ్చుకున్నాడు.