రేపటి నుంచి సర్దార్ సర్వాయి పాపన్న వేడుకలు

రేపటి నుంచి సర్దార్ సర్వాయి పాపన్న వేడుకలు

MLG: జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్‌లో ఈనెల 18న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సర్దార్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని బీసీ కులస్తులు, బీసీ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.