మిస్ యూనివర్స్ ఎవరంటే?
విశ్వసుందరి కిరీటం మిస్ మెక్సికో ఫాతిమా బోష్‌ను వరించింది. థాయిలాండ్‌లో ఈ పోటీలు జరిగాయి. మరోవైపు భారత్ తరఫున రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ పాల్గొన్నారు. టాప్ 30 వరకూ రాగలిగిన మణిక.. టాప్ 12లో వెనుదిరిగారు.