చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ గుండ్లపల్లిలో టిప్పర్ ఢీ కొని మహిళ మృతి
★ CTR జిల్లా కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్
★ తిరుచానూరులో రేపు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం
★ తిరుమల ఘాట్ రోడ్డులో బ్రేకులు పడకపోవడంతో కారు బోల్తా