గుంటూరులో మేయర్ ఎన్నికలు

గుంటూరులో మేయర్ ఎన్నికలు

గుంటూరు: నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. ఈ సందర్భంగా అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ క్రమంలో గుంటూరు మేయర్ కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర తాజాగా కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. కాగా మేయర్ పదవికి పోటీ చేయడంపై ఇప్పటి వరకు వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.