'క్రమశిక్షణతో ముందుకు వెళ్తే భవిష్యత్తుకు చక్కటి పునాది'

'క్రమశిక్షణతో ముందుకు వెళ్తే భవిష్యత్తుకు చక్కటి పునాది'

కృష్ణా: విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణతో ముందుకు వెళుతున్నప్పుడే వారి భవిష్యత్తుకు చక్కటి పునాది వేసుకోవచ్చని టీడీపీ నేత కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. మచిలీపట్నంలోని ఓ కాలేజీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచి క్రమశిక్షణ, నైతిక విలువలు పాటిస్తూ, ఉపాధ్యాయులను గౌరవించాలన్నారు.