VIDEO: పాఠశాలలో ఏఐఎస్ఎఫ్ బృందం పర్యటన
KRNL: కోడుమూరు మండలం వర్కూరు జిల్లా పరిషత్ పాఠశాలను ఏఐఎస్ఎఫ్ బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా తాగునీటి సౌకర్యం, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. నాణ్యమైన ఆహార పదార్థాలను ఉపయోగించాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని సంఘం మండల కార్యదర్శి అల్తాఫ్ సిబ్బందికి సూచించారు.