'కేంద్ర ప్రభుత్వంపై యువ కార్మికులు ఎదురు తిరగాలి'
PDPL: కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న, కేంద్ర ప్రభుత్వంపై ప్రతి యువ కార్మికులు ఎదురు తిరగాలని CITU రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పిలుపునిచ్చారు. GDKలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం 'భారత కార్మికోద్యమం – CITU పని విధానం' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ప్రతి హిందువు నా బంధువు అంటూనే కేంద్ర ప్రభుత్వం మన మధ్య తగాదాలు పెడుతుందన్నారు.