నాగ మల్లేశ్వర స్వామికి 4 ఎకరాల భూమిని విరాళం

నాగ మల్లేశ్వర స్వామికి 4 ఎకరాల భూమిని విరాళం

NDL: బేతంచర్ల మండల పరిధిలోని బైనపల్లె గ్రామంలో గల నాగ మల్లేశ్వర స్వామికి ఆలయానికి మిట్టే నారాయణరెడ్డి, జ్ఞాపకార్థం ఆయన భార్య పద్మావతమ్మ, నాలుగు ఎకరాల భూమిని విరాళంగా అందజేశారు. దేవునికి ధూప దీప నైవేద్యాల కోసం అందజేసినట్లు తెలిపారు. పద్మావతమను గ్రామస్తులు ఆలయ నిరవకులు శాలువాతో సత్కరించి అభినందించారు.