VIDEO: ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ ర్యాలీ

VIDEO: ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ ర్యాలీ

NLG: నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధిని విద్యార్దులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్దులు దేశ నాయకులను స్మరించుకుంటూ, స్లొగన్స్ చెప్పుకుంటూ ముందుకు సాగారు. దీనితో గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవ శోభా సంతరించుకుంది.