VIDEO: భూముల రీ సర్వే గ్రామసభ

VIDEO: భూముల రీ సర్వే గ్రామసభ

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో భూభారతి భూముల రీ సర్వేని సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. సుమారు 100 ఏళ్ల తర్వాత భూముల రీ సర్వే జరుగుతున్నట్లు తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు విజయవంతం చేయాలని ఆయన సూచించారు.