'నేబర్‌హుడ్ వర్క్‌స్పేస్‌లకు దరఖాస్తుల ఆహ్వానం'
శ్రీ సత్యసాయి జిల్లా నేబర్‌హుడ్ వర్క్‌స్పేస్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ పథకం కింద భవనాలను లీజుకు ఇవ్వదలచిన డెవలపర్లు https://investandhra.ap.gov.in లేదా www.apts.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.