VIDEO: ఆశా వర్కర్ల నిరసన.. జిల్లాలో ఉద్రిక్త వాతావరణం

VIDEO: ఆశా వర్కర్ల నిరసన.. జిల్లాలో ఉద్రిక్త వాతావరణం

KNR: జిల్లాలో ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. తెలంగాణ చౌరస్తా, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్ నివాసం ముట్టడికి ర్యాలీగా వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుని పరిసరాల్లో గందరగోళం ఏర్పడింది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.