'ఉచిత కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి'

'ఉచిత కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి'

JNG: పాలకుర్తి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు. దరఖాస్తులను ఈనెల 16 నుంచి 20 వరకు పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వీకరిస్తారని, కావున నిరుద్యోగ యువత ఉచిత కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.