'భారతదేశ ప్రజలకు రాజ్యాంగం దిశా నిర్దేశం చేసింది'

'భారతదేశ ప్రజలకు రాజ్యాంగం దిశా నిర్దేశం చేసింది'

BDK: అశ్వాపురంలో మాల జన సమితి అధ్యక్షులు చెట్టి సురేష్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పాలాభిషేకం చేసి పూలదండలతో సత్కరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెట్టు సురేష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భారత దేశ ప్రజలకు దిశా నిర్దేశం చేసిందన్నారు.