మాజీ ఎమ్మెల్యే సమక్షంలో BRSలోకి చేరికలు

మాజీ ఎమ్మెల్యే సమక్షంలో BRSలోకి చేరికలు

WGL: తెలంగాణ రాష్ట్రానికి KCR పాలనే శ్రీరామరక్ష అని NSPT మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నల్లబెల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన పలువురు యువకులు మంగళవారం పెద్ది సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి BRSలో చేరారు. వారికి పెద్ది గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక ఎన్నికల్లో BRS అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు