రేపు వీరప్పయ్య స్వామి రథోత్సవం

రేపు వీరప్పయ్య స్వామి రథోత్సవం

MBNR: దేవరకద్రలో శ్రీ సద్గురు వీరప్పయ్య స్వామి రథోత్సవం రేపు తెల్లవారుజామున ఘనంగా జరగనుంది. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అలంకరణల అనంతరం ఉత్సవ విగ్రహాన్ని రథంలో ప్రతిష్ఠించి పురవీధుల్లో ఊరేగిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ కోరింది.