కారుణ్య నియామక పత్రం అందజేసిన ఎస్పీ
PPM: టౌన్ PSలో పనిచేస్తూ ఇటీవల ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ మల్లేశ్వరరావు భార్య శ్రావణికి ఇవాళ SP ఎస్వీ మాధవరెడ్డి కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులును అందజేశారు. మృతి చెందిన పోలీస్ కుటుంబాలు ఎదుర్కొనే పలు ఇబ్బందులు ఉంచుకుని వారి కుటుంబంలోని అర్హత కలిగిన వ్యక్తులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ కల్పిస్తున్నామన్నారు.