జిల్లా వాసికి లాటరీలో ఏకంగా రూ. 240 కోట్లు
KMM: లాటరీ టికెట్ ఓ వ్యక్తి జీవితాన్నే మలుపుతిపింది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరానికి చెందిన యువకుడు ఇటీవల యూఏఈలో తీసిన లాటరీలో ఆయనకు రూ. 240 కోట్లు వరించాయి. ప్రస్తుతం యూఏఈలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ కొంత కాలంగా లాటరీలో తన అదృష్టాన్ని పరీక్షంచుకుంటున్నాడు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లోనూ వైరల్‌గా మారింది.