గిరిజన వసతులపై జవహార్‌కు వినతి
కోనసీమ: రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్, మాజీ మంత్రి కే.ఎస్ జవహార్‌ను ఎస్టీ కమిషన్ సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కొవ్వూరులోని కార్యాలయంలో లక్ష్మి, కట్రక మల్లేశ్వరరావు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలను పరిష్కారిని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.