దీవులకు మీరూ పేర్లు పెట్టొచ్చు.. ఎక్కడంటే
అండమాన్ నికోబార్‌లో జనావాసాలు లేని 586 దీవులకు పేర్లు పెట్టేందుకు ప్రజల నుంచి స్థానిక యంత్రాంగం సూచనలు ఆహ్వానించింది. ఎవరైనా పేర్లను సూచించవచ్చని తెలిపింది. ఈ పేర్లు స్థానిక గిరిజన వారసత్వాన్ని, స్వాతంత్ర్య సమరయోధులను, అమర వీరులను, చారిత్రాక ఘట్టాలను ప్రతిబింబించాలని పేర్కొంది.