VIDEO: 'తణుకు స్వచ్ఛ ఆంధ్రకి తొలి మెట్టు కావాలి'

VIDEO: 'తణుకు స్వచ్ఛ ఆంధ్రకి తొలి మెట్టు కావాలి'

W.G: స్వచ్ఛ ఆంధ్రకి తొలి మెట్టు తణుకు పట్టణం కావాలని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం తణుకులోని 12,13వ వార్డులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.