మంట లేకుండానే రుచికరమైన వంటలు
నూనె, మంట లేకుండా వంటలు చేస్తూ చెఫ్ శివకుమార్ సరికొత్త సంచలనం సృష్టిస్తున్నారు. వండటం వల్ల ఆహారంలోని పోషకాలు పోతాయని నమ్మే ఆయన, ఏకంగా 2500 రకాల 'నో ఆయిల్ నో బాయిల్' వంటకాలను రూపొందించారు. సహజ రుచులను అందించేలా ప్రపంచంలోనే మొదటి దక్షిణ భారత రా వెగన్ రెస్టారెంట్‌ను ప్రారంభించి, ఆరోగ్యకరమైన ఆహార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు.