VIDEO: మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు: ఎస్పీ

VIDEO: మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు: ఎస్పీ

SRPT: తల్లిదండ్రులు తమ మైనర్‌ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని ఎస్పీ నరసింహ సూచించారు. సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో చేపట్టిన సోమవారం నుండి శనివారం వరకు స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మైనర్లు వారి తల్లిదండ్రులకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.