VIDEO:'ఆటో కార్మికులకు 15 వేల ప్రోత్సాహం చాలదు'

VIDEO:'ఆటో కార్మికులకు 15 వేల ప్రోత్సాహం చాలదు'

AKP: ఆటో కార్మికులకు ప్రకటించిన 15వేల ప్రోత్సాహం చాలదని రావికమతం ఆటో యూనియన్ అధ్యక్షులు కే.వరహాలబాబు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో 15వేలు ఆటో ఖర్చులకే సరిపోవన్నారు. కావున ప్రతీ ఆటో కార్మికులకు ఎటువంటి నిబంధనలు విధించకుండా కనీసం రూ.30వేలు అందజేయాలని కొరారు.