చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD: వేసవిలో పటాన్ చెరు ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. యువజన వికాస సమితి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. యువజన సంఘాలు సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.