VIDEO: తాండూరు డీఎస్పీ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ

VIDEO: తాండూరు డీఎస్పీ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ

VKB: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు తాండూరులో డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ సమైక్యత కోసం పాటుపడిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ఆయన కృషి ఫలితంగానే భారత దేశంలోని 526 సంస్థానాలు భారత దేశంలో విలీనం కావడం జరిగిందన్నారు.