సీఎం సహాయానిది చెక్కులను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే

NRML: ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం లోకేశ్వరం మండలానికి చెందిన అల్లం కొండా వంశీ, అలాగే అర్లి గోడిసేరా గ్రామానికి చెందిన సునీత అనే లబ్ధిదారులకు విఠల్ రెడ్డి సీఎం సహాయానిది చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.