VIDEO: 'ఈ మండలంలో 13 గ్రామాల్లో పోలింగ్'
GDL: మానవపాడు మండలంలో 17 పంచాయతీలలో 4 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 13 గ్రామాల్లోని 130 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో 114 వార్డులకు మాత్రమే పోలింగ్ జరగనుంది. ఎన్నికల కోసం 130 మంది పోలింగ్ ఆఫీసర్లు,150 మంది అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లను ఏర్పాటు చేసి,12 బస్సుల్లో సిబ్బందిని తరలిస్తున్నట్లు ఎంపీడీవో రాఘవ్ తెలిపారు.