విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్దించండి: కలెక్టర్

విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్దించండి: కలెక్టర్

కృష్ణా: అవనిగడ్డ నుంచి కోడూరు మార్గంలో తుఫాన్ ప్రభావంతో రహదారిపై పడిపోయిన చెట్లను తొలగించే పనులు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ బాలాజీ గురువారం పరిశీలించారు. సంబంధిత శాఖాధికారులకు తక్షణ చర్యలు తీసుకుని రహదారి రాకపోకలు సజావుగా కొనసాగేలా చూడాలని, విద్యుత్ సౌకర్యాన్ని త్వరితగతిన పునరుద్దించాలని ఆదేశించారు.