శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి బుధవారం భక్తుల నుంచి మొత్తం రూ.5,55,751 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈఓ శ్రీనివాస్ తెలిపారు. టికెట్ల ద్వారా రూ.1,79,888, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.3,25,525, అన్నదానం విరాళాల ద్వారా రూ.50,338 ఆదాయం లభించినట్లు వెల్లడించారు. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.