కేంద్ర పథకాల అమలుపై సమీక్షా సమావేశం

కేంద్ర పథకాల అమలుపై సమీక్షా సమావేశం

PPM: కేంద్ర పథకాల అమలులో కచ్చితమైన పురోగతి చూపించాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేంద్ర పథకాల అమలుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అమలవుతున్న కేంద్ర సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ అందేలా అధికారులు మన్వయంతో పనిచేయాలని సూచించారు.