'అంకెల గారడీ బడ్జెట్'

'అంకెల గారడీ బడ్జెట్'

VSP: ఏపీ బడ్జెట్ అంకెల గారడీలా ఉందని, అప్పుల కుప్పగా మారిందని వైసీపీ నేతలు విమర్శించారు. ఇచ్చిన హామీలకు సరైన నిధులు కేటాయించలేదని, నిరుద్యోగులు, మహిళలు, రైతులను మోసం చేసిన బడ్జెట్ అని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, పింఛన్లు, ఇళ్ల స్థలాల వంటి హామీలకు కేటాయింపులు లేవని ఆరోపించారు.