జిల్లా కోర్టులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

జిల్లా కోర్టులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

SRD: సంగారెడ్డి జిల్లా కోర్టులో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు.