VIDEO: వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రి

VIDEO: వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రి

WGL: రాయపర్తి మండలంలోని సన్నూర్ వెంకటేశ్వరపల్లి గ్రామంలో వెంకటేశ్వరస్వామి వారిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని ఎర్రబెల్లి ఆకాంక్షించారు.