ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ పాలకొల్లులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి  నిమ్మల రామానాయుడు
☞ నరసాపురంలో వైసీపీకి షాక్.. జనసేనలోకి భారీ చేరికలు
☞ దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు 
☞ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ నాగరాణి