గిద్దలూరులో ఉచిత క్యాన్సర్ వైద్య పరీక్షలు

గిద్దలూరులో ఉచిత క్యాన్సర్ వైద్య పరీక్షలు

ప్రకాశం: గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో శనివారం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతినెలా రెండవ శనివారం ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. అంకాలజిస్ట్ డాక్టర్ సృజన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వైద్య సేవ కింద క్యాన్సర్ చికిత్సకు వైద్యం చేయడం జరుగుతుందని తెలిపారు.