VIDEO: కీలక మావోయిస్టు నేత ఆజాద్ లొంగుబాటు
MGL: జిల్లాకు చెందిన మావోయిస్టు పార్టీకి కీలక నేత సమ్మయ్య అలియాస్ ఆజాద్ సహా మొత్తం 39 మంది మావోయిస్టులు TG రాష్ట్ర డీజీపీ ముందు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. లొంగిపోయిన వారిలో 20 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టు వద్ద పేలుడు పదార్థాలు, గన్నులు స్వాధీన పరుచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.